NewsOrbit
టెక్నాలజీ న్యూస్

మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ లావా జ‌డ్‌61 ప్రొ.. ధర కేవ‌లం రూ.5,774..!

దేశీయ మొబైల్స్ త‌యారీదారు లావా.. జ‌డ్ సిరీస్‌లో జ‌డ్‌61 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో గురువారం విడుద‌ల చేసింది. ఇది మేడిన్ ఇండియా ఫోన్ కావ‌డం విశేషం. యాంటీ చైనా సెంటిమెంట్ కొన‌సాగుతున్న ఈ రోజుల్లో లావా ఈ ఫోన్‌ను విడుద‌ల చేసింది. దీంట్లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

lava mobiles launched cheapest made in india smart phone

లావా జ‌డ్‌61 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 5.45 ఇంచుల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. 16జీబీ స్టోరేజ్ ఇన్‌బిల్ట్‌గా ల‌భిస్తుంది. మెమొరీని 128జీబీ వ‌రకు మైక్రోఎస్‌డీ కార్డు స‌హాయంతో పెంచుకోవ‌చ్చు. ఇందులో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు.

ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంటే.. వెనుక భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 4జీ వీవోఎల్‌టీఈ స‌దుపాయం ఉంది. 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. రూ.5,774 ధ‌ర‌కు ఈ ఫోన్ ల‌భిస్తోంది.

author avatar
Srikanth A

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju