NewsOrbit
టెక్నాలజీ

కొత్త మొబైల్ కొందామని చూస్తున్నారా..? అయితే ఇది చదవాల్సిందే!

మొబైల్ ఫోన్ మన జీవితంలో మరొక కుటుంబసభ్యుడి గా మారిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మన కన్నా వారితో, తోబుట్టువులతో కన్నా ఈ కొత్త కుటుంబ సభ్యుడితోనే ఎక్కువగా కాలం గడుపుతున్నాం. అరచేతి లోని ఆనందాన్ని, ప్రపంచాన్ని చూపిస్తున్న ఈ మొబైల్ ఫోన్ ను కొనేందుకు మీరు సన్నాహాలు జరుగుపుతున్నారా…? అయితే కొద్దిరోజులు ఆగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Smartphone production may fall 40% in India in first half of 2020

మొత్తానికి ఎవరైనా మొబైల్ ఫోన్ కొనేటప్పుడు మంచి రేటు పెడుతున్నారు అంటే ఫోన్ అప్డేట్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కరోనా సంక్షోభం వలన భారత్ కు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఎగుమతి చేసే చైనా దేశంలో చాలా రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. ఇక ఉన్న పాత మోడల్స్ ను మరియు స్పేర్స్ ను ను జత చేసి మొబైల్స్ ను మళ్లీ మార్కెట్లోకి వదులుతున్నారు…. అవి కూడా అప్ డేట్ కాదాయె.

మనం చూసుకున్నట్లయితే ఇటీవల రిలీజ్ అయిన రెడ్ మీ నోట్ 9 ప్రో మాక్స్ మరియు నోట్ 9 ప్రో కి వెచ్చించే ధరలో గతంలో చాలా ఎక్కువ ఫీచర్స్ వచ్చేవి. అలాగే ఎమ్ఐ 10 అయితే రూ.50 వేలకు పెట్టారు కానీ దాని రివ్యూస్ చూస్తే కేవలం త్రీ స్టార్ రేటింగ్ ఉన్నాయి. రూ.50,000 ధర కలిగిన మొబైల్ ఫోన్ ఫీచర్స్ ఏమి దానిలో లేవు లేకపోగా శాంసంగ్ దీ అదే పరిస్థితి. వన్ ప్లస్ మొబైల్ ఫోన్స్ వరుసబెట్టి రిలీజ్ చేస్తున్నా…. అందరికీ అన్నీ బోర్ కొట్టేసాయి. శాం సంగ్ గెలాక్సీ మొబైల్ ఫోన్స్ అయితే ఎటువంటి అప్డేట్స్ లేకుండా సరసమైన ధరలో మంచివి లభించలేదు అని టెక్ గురు ల అభిప్రాయం.

కాబట్టి జియోమీ మొబైల్స్, సామ్ సంగ్ కథ మినహాయిస్తే వివో, ఒప్పో, రియల్ మీ మొబైల్స్ ఉన్న స్టాక్ అమ్ముకునేందుకు చూస్తున్నారు. ధర తగ్గించరు కానీ జమానల నాతి ఫీచర్స్ తో వటిని కొనే అవసరం లేదు అంటున్నారు మన టెక్ బాబులు. ఏదైనా సరే ఈ సమయంలో ఒక మొబైల్ కొనుక్కోవడం మంచిది కాదని…. పరిస్థితి మెరుగుపడిన తర్వాత కొత్త ఫోన్లు…. అధిక ఫీచర్లతో చౌక ధరలకే లభిస్తాయని…. కాబట్టి ఓపిక పట్టడం మేలని నిపుణుల సలహా.

author avatar
arun kanna

Related posts

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Saranya Koduri

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Grand Theft Auto VI: యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్…జిటిఏ 6 గురించి ముఖ్యాంశాలు!

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

iPhone 14 Pro Max Fake Scam: ఆన్లైన్ లో నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్కామ్, తస్మాత్ జాగ్రత…నకిలీ ఫోన్ ను ఇట్టే గుర్తుపట్టేయండి ఇలా!

Deepak Rajula

Best Family Plan Airtel & Jio: తక్కువలో ఇంట్లో అందరికి కలిపి ఒకటే రీఛార్జ్ ఉంటె బాగుండు అనుకుంటున్నారా… అయితే జియో ఎయిర్టెల్ బెస్ట్ ఫామిలీ ప్లాన్స్ చూడండి!

Deepak Rajula

WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ ఛానెల్ వల్ల ఉపయోగాలు.. వాట్సాప్ ఛానల్ కు, టెలిగ్రామ్ ఛానెల్‌కు ఉన్న తేడా ఇదే!

siddhu

Jio Air Fiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛ్.. జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. జియో ఎయిర్ ఫైబర్‌కు జియో ఫైబర్‌కు మధ్య ఉన్న తేడా ఇదే!

Deepak Rajula

Trending Stocks: భారీగా పడిపోయిన ఇండియన్ గేమింగ్ స్టాక్…ఈ కంపెనీ షేర్ లో సీఈఓ లు కోట్లు పెట్టుబడి…100% లాభాలు ఇచ్చే మల్టీ బాగర్ స్టాక్ అవుతుందా?

Deepak Rajula

TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి బంపర్ ఆఫర్..TCS లో సాఫ్ట్ వేర్ జాబ్స్..!!

sekhar

Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !

sharma somaraju

Aditya L -1 Mission: అంత వేడిగా ఉండే సూర్యుడి మీదకి ఆదిత్య L1 వెళితే,  కాలి బూడిదై పోదా ??

sharma somaraju

Aditya L-1 Launch: విజయవంతమైన ఇస్రో ఆదిత్య ఎల్ – 1 ప్రయోగం

sharma somaraju

Breaking: జాబిల్లి పై ఇస్రో కీలక ప్రకటన .. చంద్రుడికి ఆ ఖనిజాలు గుర్తించిన రోవర్

sharma somaraju

Share Chat: షేర్ చాట్ యాప్ తో విసిగిపోయారా..? దానికంటే బెస్ట్ టాప్ 5 యాప్స్ ఇవే!

bharani jella