NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Modi: ఓ రికార్డు… ఓ నిర‌స‌న‌.. రెండూ మోడీ పెట్రోల్ ధ‌ర‌ల మ‌హిమేన‌ట‌!

Modi: ఓ రెండు వార్త‌లు… తాజాగా జాతీయ మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌గా ఆ రెండింటినీ నెటిజ‌న్లు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి లింక్ చేస్తున్నారు. అదే ఒక‌టి ఓలా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్‌. మ‌రొక‌టి పార్ల‌మెంటులో ఎంపీల నిర‌స‌న‌. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రల్, డీజీల్ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారాయి. ఈ ప‌రిస్థితిని ప్ర‌ధానికి క‌నెక్ట్ చేస్తూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Read More: Modi: మోడీకి అస‌లు ప‌రీక్ష నేటి నుంచే… ఎవ‌రిది పై చేయి కానుంది?

latest news in news orbit

ఓ నిర‌స‌న‌…
ప్ర‌స్తుతం లీట‌ర పెట్రోల్ ధ‌ర రూ.100 దాటిన విషయం తెలిసిందే. ఈ ప‌రిణామం అనేక‌మందిని షాక్‌కు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా గ‌త కొన్ని నెల‌ల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్న నేపథ్యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. త‌మ నిర‌స‌న‌ను చూసి అయినా కేంద్ర ప్ర‌జ‌ల బాధ‌ల‌ను అర్థం చేసుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు టీఎంసీ ఎంపీలు వ్యాఖ్యానించారు.

Read More: Modi: తండ్రి కాంగ్రెస్‌… కొడుకు బీజేపీ… మోడీ వ‌ల్లే ఇద్ద‌రు క‌లిసి సృష్టించిన‌ రికార్డు ఇది

మ‌రో రికార్డు…
మ‌రోవైపు పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు మోత మోగుతుండ‌టంతో ఖర్చును తగ్గించుకునేందుకు జనం ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్‌వాహనాలను నూతన టెక్నాలజీని వాడి ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా కమ్యూటబుల్‌కంపెనీ ఓలా నుంచి ఎలక్ట్రిక్‌వాహనాల అమ్మకానికి సిధ్దంగా ఉన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్‌వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రీ బుకింగ్స్‌ను రూ. 499కి తన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. బుకింగ్స్ ఇలా స్టార్ట్ అవ్వగానే.. ఓలా ఎలక్ట్రిక్‌వాహనాల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఎంతగా అంటే ఒక్కరోజులోనే లక్ష మందికి పైగా బుక్ చేసుకున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువ డిమాండ్ ఉండటంతో కంపెనీ వెబ్ సైట్ బ్లాక్ అయ్యింది. అంటే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం జనం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల ఎఫెక్టేన‌ని ఈ స్థాయిలో ప్ర‌జ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఆశ్ర‌యించేందుకు ప్ర‌ధాని నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

author avatar
sridhar

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju