NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Money Earning : మీ మొబైల్ లో ఇంటర్నెట్ ఉందా.. అయితే డబ్బు సంపాదించండిలా..!!

Extra Income

Money Earning : డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే.. అయితే డబ్బు సంపాదించడం కూడా చాలా సులువే.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో ఇంటర్నెట్ తప్పనిసరి గా వాడుతుంటారు..!! అదే ఇంటర్నెట్ ని ఉపయోగించి డబ్బులు సంపాదించడం చాలా సులువు అంటున్నాయి కొన్ని వెబ్ సైట్లు.. ఇంట్లో ఉండి ఇంటర్నెట్ సదుపాయం ద్వారా అతి తక్కువ సమయంలో అదనపు ఆదాయం ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Money Earning : huge income offer some sites
Money Earning huge income offer some sites

*సెకండ్ లైఫ్, లాక్టాస్టిక్, మిస్ట్ ప్లే వంటి వెబ్ సైట్ లలో ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం ద్వారా డబ్బులు చెల్లిస్తాయి. కాకుండా ఈ వెబ్ సైట్ లో మీరు గేమ్స్ ఆడటం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. కొన్ని వెబ్ సైట్లు ఈ మొత్తాన్ని గుర్తింపు కార్డుగా కొన్ని పేపాల్ ద్వారా చెల్లిస్తాయి.

 

*మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమేనా.. అయితే ఈ విధంగా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఆ ఫోటోలను మీరు షట్టర్ స్టాక్, జెట్టి ఇమేజెస్, ఫోటో షెల్టర్ వంటి ప్రముఖ సైట్లలో అప్లోడ్ చేయవచ్చు. ఈ సైట్ లో ఎవరైనా మీ ఫోటోను స్కాన్ చేయాలంటే కొంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన దాంట్లో కొంత మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.

 

*క్యాష్ ఫర్ ఆఫర్.కామ్ లో గోల్డెన్ నెంబర్ ప్లీజ్ మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మీకు ఆ మొత్తం చెల్లిస్తారు. మీరు వెబ్ సైట్ లో సైన్ ఇన్ చేసిన వెంటనే మీకు ఐదు డాలర్లు అంటే రూ.300 నుంచి 350 వరకు లభిస్తాయి.

 

*ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఉద్యమాల ద్వారా పలు కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా కూడా డబ్బు లభిస్తుంది. వీటితో పాటు మీరు సొంత వీడియోలు తయారు చేయడం ద్వారా ఇన్బాక్స్ వెబ్సైట్లలో వీడియోలను చూడడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

*కొన్ని యాప్స్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి ఆఫర్లను ఇస్తూ ఉంటాయి. వాటిని ప్రమోట్ చేయడం ద్వారా పాయింట్స్ వస్తాయి. అలా పాయింట్స్ వచ్చే వాటిని డబ్బు రూపంలో కూడా మార్చుకోవచ్చు.

*మీరు ఏదైనా paid to click వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే కొన్ని ప్రకటనలు చూడడం ద్వారా కూడా ఆదాయం సంపాదించవచ్చు. ఇందుకోసం clixsence.com, Neobux వంటి PTC వెబ్ సైట్లు ప్రకటనలు వీక్షించడం ద్వారా డబ్బులు చెల్లిస్తాయి.

 

* MoneyMail.com లో మెయిల్స్ చదవడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. ద్వారా నెలకు 10,000 సంపాదించే వారు కూడా ఉన్నారు. మ్యాట్రిక్స్ మెయిల్.కామ్ లో గంటలో రెండు నుంచి రెండున్నర వేల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు అని ఇప్పటికే ఇందులో డబ్బు సంపాదించిన వారు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!