NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

New Car News: నెలకు రూ. 3600 కడితే చాలు.. అదిరిపోయే కొత్తకారు మీ సొంతం..!!

New Car News: ప్రతి ఒక్కరూ కారులో ప్రయాణించాలని.. వీలైనంత త్వరగా కార్ కొనాలని భావిస్తూ వుంటారు.. ప్రస్తుత కరోనా కారణంగా బస్సులు, ఆటోలలో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం లేదు.. దీంతో డైలీ ఆఫీసుల కి , పలు అవసరాల కోసం కార్లు కొంటున్నారు.. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న.. కార్ల అమ్మకాలు జోరుగా అమ్ముడవుతున్నాయి.. అయితే మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అది కూడా తక్కువ ఈఎంఐ పెట్టుకునే సదుపాయం కూడా కావాలా.. అయితే మీ కోసమే రెనో కంపెనీ సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది..!! ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..

 

New Car News: Reno Kwid car special offer
New Car News Reno Kwid car special offer

ప్రముఖ కార్ల కంపెనీ రెనో తన ఎంట్రీ లెవెల్ రెనో క్విడ్ కార్ పై బంపర్ ఆఫర్ ప్రకటంచింది.. తక్కువ ఈఎంఐ ఆప్షన్ తో ఈ కార్ ను సొంతం చేసుకోవచ్చు.. కంపెనీ ఈఎంఐ క్యాలికులేటర్ ప్రకారం.. మీరు నెలకు రూ.3618 చెల్లించి మీరు ఈ కారు ను ఇంటికి తీసుకువెళ్ళచ్చు.. కొత్తగా కార్ కొనాలని భావించే వారికి ఇది శుభ తరుణం గా చెప్పవచ్చు.. రెనో క్విడ్ ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.3.18 లక్షలు.. రెనో క్విడ్ కార్ లో రెండు వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి. 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ కార్ లీటర్ కు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది..

 

ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించారని అనుకుంటే.. మిగిలిన 2.18 లక్షల మొత్తానికి బ్యాంక్ లోన్ తీసుకోవాలి. మీరు 84నెలలు టెన్యుర్ తో లోన్ తీసుకుంటే మీకు నెలకు రూ.3618 ఈఎంఐ కట్టాలి. ఇంకా ఈఎంఐ ప్రొటెక్షన్ ప్లాన్, జాబ్ లాస్ కవర్ వంటి ఇన్సూరెన్స్ ప్యాక్స్ ను కూడా అందిస్తోంది..

author avatar
bharani jella

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju