NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Nokia XR20: అదిరిపోయే ఫీచర్స్ తో అదరగొడుతున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే..!!

Nokia XR20: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పక ఉంటుంది.. ప్రతి స్మార్ట్ ఫోన్లో బోలెడన్ని ఫీచర్స్.. ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా ఈ స్మార్ట్ యుగంలో నెగ్గలేకపోయింది.. మరోసారి తన సత్తా చాటుకునేందుకు సరికొత్త స్మార్ట్ ఫోన్ Nokia XR20 తో.. అదిరిపోయే సేఫ్టీ ఫీచర్స్ తో దేశీయ మార్కెట్ లోకి అడుగుపెట్టింది..!! నోకియా ఎక్స్ ఆర్ 20 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!

Nokia XR20 Price and safety Features
Nokia XR20 Price and safety Features

Nokia XR20: అదిరిపోయే సేఫ్టీ ఫీచర్స్..!!

నోకియా ఎక్స్ ఆర్ 20 స్మార్ట్ ఫోన్ IP 68 రేటింగ్ సర్టిఫికెట్ తో తాజాగా దేశ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం దీని ధర రూ. 46,999. ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా బ్లూ (Ultra Blue), గ్రానైట్ ( Granite) అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.. సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్ ను వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, బాడీ ప్రూఫ్ తో రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ కింద పడిన పగలదు. 1.8 మీటర్ల ఎత్తు నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఏం కింద పడిన ఎటువంటి హానీ జరగదు. నీటిలో ముంచిన మట్టిలో పడిన ఏం కాకుండా రూపొందించారు. వర్షంలో తడిసిన నీటిలో పడిన సెల్ డ్యామేజ్ అవ్వదు.

Nokia XR20: Price and safety Features
Nokia XR20 Price and safety Features
  • నోకియా ఎక్స్ ఆర్ 20 స్మార్ట్ ఫోన్ 6 GB Ram, 128 GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్లో లో 4630 ఎంఏహెచ్ MAH బ్యాటరీ ఉంది. 18 వాట్ Waat ఫాస్ట్ ఛార్జింగ్, 18 వాట్ Waat వైర్ లెస్ Wireless ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ వద్ద గరిష్టంగా 50 డిగ్రీల సెల్సియస్ వాతావరణం లో పనిచేయడం ఈ ఫోన్ మరో ప్రత్యేకత. ఈ ఫోన్లో 48 మెగా పిక్సల్ రేర్ కెమెరా తో పాటు సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను కూడా అందిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన నోకియా స్మార్ట్ ఫోన్ మరెన్నో కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్స్ తో అందరినీ అలరిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో నోకియా మళ్లీ పుంజుకొనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!