NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Smart Watch : కొంపముంచిన స్మార్ట్ వాచ్.. అసలేం జరిగిందంటే..

Smart Watch : ఫిట్నెస్ కోసం చాలామంది యువత స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తున్నారు.. ఈ వాచ్ లకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. ఈ వాచ్ ల ద్వారా మనం రోజు ఎంత కష్టపడుతున్నాం.. ఎంత దూరం నడిచాం.. ఎన్ని అడుగులు వేశాం.. హార్ట్ బీట్ ఎంత.. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి..

ఇలా ప్రతి ఒక్కటి ఈ స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు.. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్చే కొంపముంచింది..నదియా ఎసెక్స్ అనే టిక్ టాక్ యూజర్ తన ప్రియుడు చేసిన ఘనకార్యాన్ని అతడి స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Smart Watch : reveal the Fitbit story
Smart Watch reveal the Fitbit story

నదియా ఎసెక్స్ అనే టిక్ టాక్ యూజర్ తన ప్రియుడు చేసిన ఘనకార్యం గురించి వివరించింది ఆ స్మార్ట్ వాచ్ లేకపోతే ఈ విషయం తనకు తెలిసేది కాదని తెలిపింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా బాయ్ ఫ్రెండ్ తో రాత్రంతా నైట్ వచ్చేశారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో 500 కేలరీలు ఖర్చు చేశాడు..

ఈ విషయం నాకు ‘ఫిట్ బిట్’ ద్వారా తెలిసింది.. మా ఇద్దరి స్మార్ట్ వాచ్ లు ఒకదానికొకటి అనుసంధానించుకున్నాం.. అందువలన అతడి ఫిట్నెస్ కు సంబంధించిన సమాచారం మెసేజ్ ద్వారా నాకు అందుతుంది అని తెలిపింది..ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ సమాచారం చూసి షాకయ్యా..

అర్ధరాత్రి 500 కేలరీలు ఖర్చు చేసే అంత పని అతడు ఏం చేశాడు అని అనుమానం కలిగింది.. అతడు నన్ను చీటింగ్ చేశాడని అర్థమైంది అని తెలిపింది.. దీని తర్వాత ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చేసింది.. అంతేగా మరి లేకపోతే ఆ సమయంలో ఎవరైనా ధైర్యం ఏం చేస్తారో ఆ ‘పని’ తప్ప.. చూశారుగా స్మార్ట్ వాచ్ ఎంత పని చేసిందో..!!

author avatar
bharani jella

Related posts

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju