NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

TATA Surprise Gift: టాటా కార్ల కొనుగోలు పై సర్ప్రైజ్ గిఫ్ట్..!!

TATA Surprise Gift: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. భారత మార్కెట్లో విక్రయిస్తున్న టాటా టియాగో హ్యచ్ బ్యాక్, టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కొనుగోలుపై కంపెనీ కస్టమర్లకు సర్ ప్రైజ్ గిఫ్ట్ అందిస్తోంది..!! ఈ మోడల్స్ కొనుగోలుపై టైర్ రిపేర్ కిట్ ఉచితంగా పొందవచ్చు..!!

TATA Surprise Gift: with Tiago and Tigor models
TATA Surprise Gift with Tiago and Tigor models

టాటా మోటార్స్ అందిస్తున్న ఈ టైర్ మొబిలిటీ కిట్ లో ఎయిర్ కంప్రెసర్, లిక్విడ్ సీలెంట్ ఉన్నాయి. ఈ కిట్ డ్రైవర్ సీట్ కింద భాగంలో అమర్చబడి ఉంటుంది. టైర్లలో గాలి తగ్గినప్పుడు, పంచర్లు జరిగినప్పుడు ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది. టైర్లో గాలి తగ్గినట్టుగా అనిపిస్తే, మీరు మీ కారు రన్నింగ్ లో ఉంచి ఎయిర్ కంప్రెసర్ ను కారులోని 12 వోల్ట్ చార్జింగ్ సాకెట్ జోడించి టైర్లలో గాలి ని నింపుకోవచ్చు. ఇందులోని కంప్రెసర్ మీటర్ సాయంతో టైర్లలో ఎంత గాలి ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు.. ఇందులోని సీలెంట్ బాటిల్ ఎయిర్ కంప్రెసర్ లో ఉన్న ఆరెంజ్ క్యాప్ ను తొలగించి దానికి కనెక్ట్ చేయా.లి తరువాత రన్నింగ్ లో నుంచి ఎయిర్ కంప్రెసర్ కారులోని 12 వోల్డ్ చార్జింగ్ సాకెట్ కు జోడించి గాలిని నింపాలి. ఇది పంచర్ కు తాత్కాలిక పరిష్కారం అని గుర్తుంచుకోవాలి. దీని సాయంతో మీరు సమీపంలోని రిపేర్ షాప్ సేఫ్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళవచ్చు.

TATA Surprise Gift: with Tiago and Tigor models
TATA Surprise Gift with Tiago and Tigor models

టాటా టియాగో, టిగోర్ మోడల్స్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తున్నాయి. ఇందులోని BS6 కంప్లైంట్ 1.2 లీటర్ నాచురల్ త్రి సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్పి పవర్ ను 113 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్లు కూడా 5 -స్పీడ్ మ్యాన్యువల్, 5 -స్పీడ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ గేర్ బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. టాటా టియాగో 4.85 – 6.84 లక్షలు. అలాగే టాటా టిగోర్ 5.49 – 7.63 లక్షలు మధ్యలో ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!