NewsOrbit
టెక్నాలజీ న్యూస్ బిగ్ స్టోరీ

ధర తక్కువ..! ఫీచర్స్ ఎక్కువ..! తెలుసుకోండి మరి..!

 

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు లో ఇప్పుడు మార్కెట్లో తెగ సందడి చేస్తున్నాయి..! ఇప్పుడు హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి.. వాటి స్మార్ట్ ఫీచర్లు, ధర, టెక్నికల్ ఫీచర్లు, రంగులు, టెస్ట్ రైడ్ రివ్యూ .. అసలు ఈ స్కూటర్ను తీసుకోవచ్చా..? లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!

 

 

ఈ ప్లూటో 7జీ ప్యూర్ఈవీ అనే స్టార్టప్ ఈ స్కూటర్‌ను రూపొందించింది. ఇది హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. చూడడానికి ఇది వెస్పా మోడల్ లో ఉంది. ఇది ఆరు రంగుల్లో లభిస్తుంది. తెలుగు, బూడిద, ఎరుపు, నీలం, నలుపు, పసుపు రంగుల్లో లభిస్తుంది.

ఫిచ్ర్స్ :
ఫైబర్ ప్లాస్టిక్తో దీని బాడీ ని ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేశారు. స్కూటర్ హైట్ మీడియం గా ఉంటుంది. సీటు కంఫర్ట్ గా ఉంటుంది. ఫుడ్ బోర్డ్ అనువుగా ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనకవైపు డ్యూయల్ చాక్ అబ్జొరబర్స్ ఉన్నాయి. సెంటర్, సైడ్ స్టాండ్ రెండు ఉన్నాయి. రివర్స్ మోడ్ ఆప్షన్ లేదు. డాష్ బోర్డ్ విషయానికొస్తే ఎల్ ఈ డి డిస్ప్లే, లో స్పీడ్, ఓడో మీటర్, బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తాయి. ఇది ఐపి65 ప్రొడక్షన్ తో వస్తుంది.ఒకవేళ స్కూటర్ టెక్నికల్ సమస్యలతో ఆగిపోతే వార్నింగ్ సింబల్స్ చూపిస్తాయి. ఇందులో మొత్తం అయిదు వార్నింగ్ సింబల్స్ ఉన్నాయి. టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడతాయి. స్కూటర్ లైటింగ్ విషయానికొస్తే ముందువైపు రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయి. అయితే ఇండికేటర్ గా హాలోజన్ లైట్స్ ను వాడారు. బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి లైట్స్ను వాడారు. ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి యుఎస్బి పోర్టు లేదు.

 

టెక్నికల్ ఫిచ్ర్స్ :
దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. బ్యాటరీ కెపాసిటీ 2.5 కిలోవాట్ అవర్ లిథియం ఐయాన్లు . దేనికి ఐపీ 65 వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఉంది. దీనికి ఒకసారి పూర్తి చార్జింగ్ చేయడానికి మూడు యూనిట్ల పవర్ కన్స్యూమ్ప్షన్ అవుతుంది. మాక్సిమం రేంజ్ 120 కిలోమీటర్లు. 60 నూటన్ మీటర్ల టార్క్. మోటార్ కెపాసిటీ 1500 వాట్ల రేటెండ్. 2200 వాట్ల స్పీడ్ పవర్.మోటర్ టైప్ బి ఎల్ డి సి హబ్ మోటార్. దీనికి ఐపీ 65 వాటర్ ప్రొటెక్షన్ ఉంది ఛార్జింగ్ సమయం 4గంటలు. దీని లోడ్ కెపాసిటీ 200 కిలో గ్రాములు. గ్రేడ బుల్లిటీ 12 డిగ్రీలు. స్కూటర్ లో 3 మొడ్లు ఉన్నాయి. మొదటి మోడ్ లో స్పీడ్ గంటకు 35 కిలోమీటర్లు, సెకండ్ మోడ్లో స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు, ఇక 3 మోడ్లో స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు వస్తుంది.
రేంజ్:
దీన్నిరేంజ్ విషయానికొస్తే మూడో రేంజ్లో లో గంటకు 90 కిలోమీటర్లు, రేంజ్ 2లో గంటకు 105 కిలోమీటర్లు, రేంజ్ వన్ లో 120కిలోమీటర్లు వస్తుంది. దీనిని కొనేముందు టెస్ట్ రైడ్ చేసుకునే అవకాశం ఉంది.

 

బ్యాటరీ :
బ్యాటరీ విషయానికొస్తే 2.5 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్లు. బ్యాటరీ డిటాచ్ బుల్. స్కూటర్ నుంచి బ్యాటరీ ని బయటకి తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదంటే సీట్ కింద ఉన్న పిన్ తో డైరెక్ట్ గా చార్జింగ్ పెట్టుకోవచ్చు. సీట్ కింద గూడ్స్ స్పేస్ తక్కువగా ఉంది. స్కూటర్ తో పాటు ఒక టూల్ కిట్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ కూడా లభిస్తుంది.
స్మార్ట్ ఫిచ్ర్స్ :
స్మార్ట్ ఫీచర్స్ విషయానికొస్తే స్కూటర్ తో పాటు ఒక “రిమోట్ కీ” వస్తుంది. ఇందులో నాలుగు బటన్స్ ఉంటాయి మొదటి బటన్ ఆపరేట్ చేసినప్పుడు యాంటీ తెఫ్ట్ లాకింగ్ సిస్టం ఉంది. రిమోట్ కీ తో స్కూటర్ ని లాక్ చేసినప్పుడు ఎవరైనా స్కూటర్ను మూవ్ చేయడానికి ట్రై చేస్తే అలారం సౌండ్ వస్తుంది. అదే టైంలో వీల్ కూడా లాక్ అవుతుంది. 2 ,3 ఆపరేషన్ చేసేటప్పుడు ఆన్ఆర్ఆఫ్ చేయొచ్చు. నాలుగో బటన్ విషయానికొస్తే ఇది పార్కింగ్ అలారం. స్కూటర్ ని ఎక్కడైనా పార్క్ చేసి మర్చిపోయినపుడు ఈ బటన్ నొక్కితే అలారం సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తో స్కూటర్ ఎక్కడుందో గుర్తించవచ్చు.
కస్టమర్ రివ్యూ :
స్కూటర్ ఇనిషియల్ రైడ్ పిక్ అప్ మీడియంగా ఉంది. ఎందుకంటే దీని టాక్ టార్క్ 16 న్యూటన్ మీటర్లు. ముందు స్లో గా వెళ్లి తరువాత స్పీడ్ ఎక్సెల్ రేట్ అవుతుంది. దీని చౌక్ అబ్సర్బెర్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ స్పీడ్ బ్రేకర్స్ పై వెళితే బాగుంది. దీని ఎల్ ఈ డి డిస్ప్లే ఎండలో కొంచెం డల్ గా ఉండగా డార్కులో బాగా కనిపిస్తుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు వైపు డిస్క్ వెనుక డ్రం బ్రేక్ బాగా పనిచేస్తున్నాయి. ఇది హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వలన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్ తప్పనిసరి. దీని ఎక్స్ షోరూమ్ ధర 80,000 . స్కూటర్, మోటార్ కు 3 సంవత్సరాల వారంటీ ఇస్తుంది. అలాగే బ్యాటరీ కి 40 వేల కిలోమీటర్లు లేదా మూడు సంవత్సరాల వారంటి ఉంది. ఒక సంవత్సరం పాటు ఉచిత సర్వీసు లభిస్తుంది. ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. ఇది సిటీ లో తిరగడానికి ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపుచేయడం కోసం రూపొందించిన ఈ ప్లూటో 7జీ హై స్పీడ్, ధర తక్కువ, విద్యుత్ ఖర్చు అవదు, అందరికి అందుబాటులో ఉంది. మరికెందుకాలస్యం మీరు వాహనము తీసుకోవాలనుకుంటే దీనిని ట్రై చేయండి…

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju