NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Twitter : సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసిన ట్విట్టర్.. ఇకపై ఆ తప్పులు ఉండవు..

Twitter : సంతోషం వచ్చినా, బాధ కలిగిన, చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా తమ భావాలను ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు..! ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ట్విట్టర్ ఒకటి..! దేశ ప్రధానమంత్రులతో మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ఈ యాప్ ను ఉపయోగిస్తుంటారు.. ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా యాప్ లో నైన పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం లేదు.. ఒకవేళ తప్పుగా పోస్ట్ చేస్తే.. ఆ పోస్ట్ ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది.. అలా కాకుండా మనం పోస్ట్ చేసే ముందు ప్రివ్యూ చూపించి.. ఏమైనా తప్పులు ఉన్నాయె.. సరిదిద్దుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదూ..!! అచ్చం మనలోనే ఆలోచిస్తోంది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.. తాజాగా ఈ ఆలోచనలో భాగంగానే సరికొత్త ఫీచర్ రూపొందించింది..!!

Twitter :is introducing on "Undo Send" Time for tweets
Twitter is introducing on Undo Send Time for tweets

ఇకపై ట్విట్టర్ లో ట్విట్ చేసే ముందు 5 సెకన్లపాటు చూసుకునే అవకాశం కల్పిస్తుంది.. “Undo Send” అనే ఫీచర్ ను పరిచయం చేస్తోంది.. ఈ ఫీచర్ ద్వారా 5 సెకండ్లలో పు ఏమైనా తప్పులు ఉన్నాయని భావిస్తే “Undo Send” ట్యాబ్ పై క్లిక్ చేయాలి.. ఈ ట్యాబ్ పై క్లిక్ చేస్తే ట్విట్ పోస్ట్ అవ్వదు.. ఈ ఫీచర్ ద్వారా స్పెల్లింగ్ మిస్టేక్స్ ని చెక్ పెట్టొచ్చని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ను టెస్టింగ్ కోసం కొంత మందికి అందుబాటులోకి తీసుకువచ్చారని సమాచారం. ఈ ఫీచర్ ద్వారా ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అందుబాటులోకి తీసుకురానుంది సంస్థ.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju