NewsOrbit
టెక్నాలజీ

IPhone Unlock : మాస్కు తీయకుండా ఐఫోన్ అన్లాక్.. ఎలా చేయొచ్చు తెలుసా..?

Unlock iphone with this trick

IPhone Unlock : సాధారణంగా స్మార్ట్ ఫోన్ వాడే యూజర్లు తమ ప్రైవసీకి కోసం స్క్రీన్ లాక్ చేస్తూ ఉంటారు. కొందరు పిన్ కోడ్ తో లాక్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఫేస్ ఐడితో అన్ లాక్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే కరోనా కారణం వల్ల బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కు ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ అన్ లాక్ చేయాలంటే ప్రతిసారి మాస్క్ తీయాల్సి ఉంటుంది. లేదా ఫోన్ అన్ లాక్ కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల పదేపదే మాస్కు తీయడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఆపిల్ కంపెనీ తాజా 14.5 వర్షన్ అప్డేట్ తో మాస్కు తీయకుండానే ఫోన్ అన్ లాక్ చేసే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Unlock iphone with this trick
Unlock iphone with this trick

అయితే ఈ సరికొత్త ఫీచర్ అప్డేట్ తో ఐఫోన్ ను ఆపిల్ వాచ్ తో అన్ లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ విధంగా ఆపిల్ వాచ్ ను ఉపయోగించి ఫోన్ అన్ లాక్ ఎటువంటి బయోమెట్రిక్, ఫేస్ ఐడి లేకుండా ఓపెన్ చేయవచ్చు. అయితే ఈ వాచ్ మన ఐఫోన్ కి దగ్గరగా ఉండే విధంగా చూసుకోవాలి. అయితే ఈ వాచ్ దూరంగా ఉంటే మాత్రం ఫోన్ అన్ లాక్ తీయడం సాధ్యం కాదు.

ఈ విధంగా ఐఫోన్ అన్ లాక్ చేయడానికి కేవలం వాచ్ మాత్రమే కాకుండా, ఫేస్ ఐడి, మాస్క్ ను గుర్తించాల్సి ఉంటుంది. ఫోన్ స్క్రీన్ లాక్ చేయాలంటే ఆపిల్ వాచ్ అన్ లాక్ చేయడమే కాకుండా రిస్ట్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఎనేబుల్ చేసి ఉంచాలి. అయితే వాచ్ ఎప్పుడు మన చేతికి అయినా ఉండాలి, లేదా మన ఫోన్ కు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఐఫోన్ అన్ లాక్ సాధ్యమవుతుంది. ఆపిల్ సంస్థ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇప్పుడు ఐ ఫోన్ అన్ లాక్ ఎంతో సులభతరం అవుతుంది.

Related posts

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Saranya Koduri

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Grand Theft Auto VI: యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్…జిటిఏ 6 గురించి ముఖ్యాంశాలు!

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

iPhone 14 Pro Max Fake Scam: ఆన్లైన్ లో నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్కామ్, తస్మాత్ జాగ్రత…నకిలీ ఫోన్ ను ఇట్టే గుర్తుపట్టేయండి ఇలా!

Deepak Rajula

Best Family Plan Airtel & Jio: తక్కువలో ఇంట్లో అందరికి కలిపి ఒకటే రీఛార్జ్ ఉంటె బాగుండు అనుకుంటున్నారా… అయితే జియో ఎయిర్టెల్ బెస్ట్ ఫామిలీ ప్లాన్స్ చూడండి!

Deepak Rajula

WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ ఛానెల్ వల్ల ఉపయోగాలు.. వాట్సాప్ ఛానల్ కు, టెలిగ్రామ్ ఛానెల్‌కు ఉన్న తేడా ఇదే!

siddhu

Jio Air Fiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛ్.. జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. జియో ఎయిర్ ఫైబర్‌కు జియో ఫైబర్‌కు మధ్య ఉన్న తేడా ఇదే!

Deepak Rajula

Trending Stocks: భారీగా పడిపోయిన ఇండియన్ గేమింగ్ స్టాక్…ఈ కంపెనీ షేర్ లో సీఈఓ లు కోట్లు పెట్టుబడి…100% లాభాలు ఇచ్చే మల్టీ బాగర్ స్టాక్ అవుతుందా?

Deepak Rajula

TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి బంపర్ ఆఫర్..TCS లో సాఫ్ట్ వేర్ జాబ్స్..!!

sekhar

Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !

sharma somaraju

Aditya L -1 Mission: అంత వేడిగా ఉండే సూర్యుడి మీదకి ఆదిత్య L1 వెళితే,  కాలి బూడిదై పోదా ??

sharma somaraju

Aditya L-1 Launch: విజయవంతమైన ఇస్రో ఆదిత్య ఎల్ – 1 ప్రయోగం

sharma somaraju

Breaking: జాబిల్లి పై ఇస్రో కీలక ప్రకటన .. చంద్రుడికి ఆ ఖనిజాలు గుర్తించిన రోవర్

sharma somaraju

Share Chat: షేర్ చాట్ యాప్ తో విసిగిపోయారా..? దానికంటే బెస్ట్ టాప్ 5 యాప్స్ ఇవే!

bharani jella