NewsOrbit
టెక్నాలజీ న్యూస్

WhatsApp: వాట్సాప్ లో అదిరిపోయే అప్డేట్.. !

WhatsApp New emojies and new feature

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను వాడుతున్నారు. ఇది కూడా ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త అప్డేట్లను తీసుకొస్తుంది. ఇది ఎవరికి లాభం? ఏం అప్డేట్ చేసింది.వంటి వివరాలు తెలుసుకుందాం..మీరు వాట్సాప్ వాడుతున్నారా..గ్రూపుల్లో ఉన్నారా?అయితే ఈ వార్త మీ కోసమే.. వాట్సాప్ ఇప్పుడు మరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. సాధారణంగా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా గ్రూప్లో యాడ్ చేశారనుకోండి.. అందులో వాళ్ల డిపి ఏదో ఉంటుంది.చాలామంది మీకు తెలియకపోవచ్చు కనీసం వారి పేరు కూడా తెలియకపోవచ్చు వారి నుంచి ఏదైనా మెసేజ్ వస్తే ఎవరు పంపారబ్బా అని కంగారు పడడం ఇటువంటి దాని గురించి ఆలోచించడం జరుగుతుంది.

WhatsApp New emojies and new feature
WhatsApp New emojies and new feature

అది తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. వాట్స్అప్ గ్రూప్ సభ్యుల కోసమే ఇప్పుడు కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. యాజమాన్యం ఈ అప్డేట్ ఏంటంటే ఇకపై గ్రూపుల్లో వారి ఫోన్ నెంబర్లకు బదులు అక్కడ వారి పేరు మీకు కనిపిస్తుంది. ఇక ఎవరు పంపారు అవతలి వ్యక్తి ఎవరు కూడా తెలుసుకోవచ్చు అక్కడ వారి ఫోన్ నెంబర్ బదులు డైరెక్ట్ గా పేరే కనిపిస్తుంది.వ్యక్తిగత చాట్లో ఈ ఫీచర్ పనిచేయదు.గ్రూప్ చాట్ లో సౌలభ్యం కోసం మాత్రమే ఈ అప్డేట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ వల్ల చిన్న చిన్న ప్రయోజనాలు ఉన్నాయి.

అవేంటంటే గ్రూపుల్లో ప్రతి ఒక్కరు పేరు మన కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు చాలామంది అంటే వందలాది మంది ఉన్న గ్రూపుల్లో అందరివి సేవ్ చేసుకోలేం కదా అప్పుడు ఎవరు మెసేజ్ పెట్టింది ఇట్టే కనిపెట్టే వచ్చు వాట్సాప్ గ్రూప్ లో లిస్టు చూసినప్పుడు వారి పేరు కనిపిస్తాయి. కాబట్టి అందులో ఎవరెవరున్నా తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ తాజా వర్షన్..2.23.5.12 బీటాతో పాటు ios 23.5.0.73 అప్డేట్ తో కొంతమంది బీటా యూసర్ల కోసం ఈ ప్రత్యేక ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది. ఒకసారి టెస్టింగ్ పూర్తయితే ఈ ఫ్యూచర్ ఇతర వినియోగదారులకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇదే సమయంలో వాట్స్అప్ గ్రూప్లో ఇతర ఫ్యూచర్లో కూడా పరిశీలిస్తుంది.గ్రూప్ అడ్మిషన్లకు సదరు గ్రూప్ పై మరింత కమాండ్ ఇస్తుందన్నమాట..

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?