NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp :మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ ను పరిచయం చేసిన వాట్సాప్.!!

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకు వస్తుంది.. తాజాగా వాట్సాప్ చాట్ థ్రెడ్ ఫీచర్ ను పరిచయం చేసింది..!! ఈ ఫీచర్ గురించి పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

  1.  whatsapp : Chat Theard Feature introduced
    whatsapp Chat Theard Feature introduced

ఈ ఫీచర్ ద్వారా ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్ కు సులభంగా నివేదించవచ్చు. అంతే కాకుండా కేవలం 48 గంటల్లోనే సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. ప్రస్తుతానికి కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. ఒకవేళ మీరు బీటా యూజర్ అయినా సరే , ప్రస్తుతానికి ఇది మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్ బీటా వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. దీనిద్వారా మీకు వాట్సాప్ థ్రెడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది..

ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉందా.. లేదా.. అనే విషయం తెలుసుకోవడం చాలా సులువు. దీనికోసం మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి హెల్ప్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. మీకు ఒకవేళ వాట్సప్ చాట్ థ్రెడ్ యాక్సెస్ ఉంటే.. అక్కడ ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. లేదంటే.. ఎటువంటి డైలాగ్ బాక్స్ కనిపించదు. మీకు ఈ థ్రెడ్ ఫీచర్ అందుబాటులో ఉంటే దానిలో మీరు ఎదుర్కొంటున్న టెక్నికల్ సమస్యలు నమోదు చేయండి.

తరువాత మీరు థ్రెడ్ ప్రారంభించగానే వాట్సాప్ మీకు పరిష్కారాన్ని గ్రూప్ చాట్ లో చూపిస్తుంది. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు మీ డివైజ్ సమాచారం, ఇతర టెక్నికల్ వివరాల యాక్సిస్ పర్మిషన్ అడుగుతుంది. ఈ సమాచారాన్ని వాట్సప్ తో పంచుకోవాలా.. లేదా.. అనే ఆప్షన్ ను కూడా ఇస్తుంది. అయితే ఒకవేళ మీ డి వై సమాచారం మాతో పంచుకున్నా సరే.. ఆ సమాచారం సెక్యూర్ గానే ఉంటుందని వాట్సాప్ తెలుపుతుంది.. త్వరలోనే వాట్సాప్ ఫీచర్ను అందరికీ పరిచయం చేయనుంది.

author avatar
bharani jella

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!