NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత

Breaking: హైదరాబాద్ శివారు అబ్దూల్లాపూర్ మెట్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను రెవెన్యూ, పోలీస్ అధికారులు చేపట్టారు. జెసిబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అక్కడకు చేరుకున్న రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా, స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. తహశీల్దార్ ను మహిళలు చుట్టుముట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు.

 

స్థానిక నేతలకు డబ్బులు చెల్లించే తాము నిర్మాణాలు చేసుకున్నాామని, నిర్మాణాలు తొలగించరని తమకు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నిర్మాణాలు తొలగింపు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు జాతీయ రహదారిపై భైటాయించి నిరసన తెలియజేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. గత కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అబ్దుల్లాపుర్ మెట్ లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju