NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

BJP : మోడి రంగంలోకి ఎవరిని దింపాలో వాళ్లని దింపాడు ..ఆ మంత్రి మీద CBI కేసు?

BJP : తెలంగాణ telangana లో ఎంతో బలంగా ఉన్న టీఆర్ఎస్ TRS ను బీజెపీ BJP ఎదుర్కొని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో మోడీ modi బండి సంజయ్ bandi sanjay కు పార్టీ పగ్గాలు అప్పగించారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి సీఎం కేసిఆర్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. బీజెపీ దెబ్బకు కొంది మంత్రులు కూడా సీఎం కేసిఆర్ ను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

BJP : telangana bjp chief bandi sanjay  targeted trs minister
BJP telangana bjp chief bandi sanjay targeted trs minister

బండి సంజయ్ వ్యూహాత్మక అడుగులు

బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కొంత మంది మంత్రులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్లుకు చెందిన ఓ మంత్రి సాగించిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఓ నివేదిక కూడా సిద్దం చేశారని వార్తలు వస్తున్నాయి. మంత్రి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఆధారాలతో హైకోర్టులో వేసి సీబీఐ విచారణ కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రులను లక్ష్యంగా పావులు కదిపితే వారు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పలువురు మంత్రులు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు లాగేందుకు బండి సంజయ్ చాణిక్యతను ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. బండి సంజయ్ దూకుడు మనస్థత్వం కారణంగా దుబ్బాక ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, జీహెచ్ఎంసి ఎన్నికల్లో అనూహ్యంగా స్థానాలు కైవశం చేసుకోవడంతో బీజేపీ మంచి ఊపులో ఉంది. ఈ ఊపును కొనసాగిస్తూ అధికార టీఆర్ఎస్ ను ఇబ్బందులు పెట్టాలని బంజయ్ సంజయ్ ఎత్తుగడ అని అంటున్నారు. బండి సంజయ్ తీవ్రస్థాయిలో కేసిఆర్ ను విమర్శలు చేస్తున్నా టీఆర్ఎస్ శ్రేణులను గట్టిగా రియాక్షన్ రాకపోవడానికి కారణం కేంద్రంలో బీజెపీ అధికారంలో ఉండటం, కొందరి నేతల చిట్టా బండి సంజయ్ వద్ద ఉండటమే కారణనే వార్తలు వినబడుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju