NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KCR: కేసిఆర్ ట్రిపుల్ హాట్రిక్..! టీఆర్ఎస్ అధ్యక్షుడుగా వరుసగా తొమ్మిదో సారి..!!

KCR:  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) TRS అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) KCR వరుసగా తొమ్మిదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. కేసిఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. టిఆర్ఎస్ ప్లీనరీ TRS Plenary లో కేసిఆర్ విజయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు (Kesava Rao) అధికారికంగా వెల్లడించారు. టీఆర్ఎస్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ మాదాపూ లోని హైటెక్స్ లో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలుత పార్టీ అధ్యక్షుడుగా కేసిఆర్ ఎన్నికను ప్రకటించారు. మరో సారి పార్టీ బాధ్యతలు చేపట్టిన కేసిఆర్ పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. ముందుగా హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీలో కేసిఆర్ పార్టీ జండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంలో సిఎం కేసిఆర్ కు హోమ్ మంత్రి మహబమూద్ ఆలీ దట్టి కట్టారు.

CM KCR elected as TRS party president
CM KCR elected as TRS party president

ప్రత్యేక తెలంగాణ సాధకుడుగా కేసిఆర్

దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండ దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ప్రత్యేక తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పార్టీ అధినేత కేసిఆర్ .. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్రలో నిలిచారు. ఏప్రిల్ 27వ తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టి ఆర్ఎస్ పార్టీ .. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

KCR:  తెల్లచొక్కాలు ధరించి వచ్చిన నేతలకు కేటిఆర్ షాక్..

నేడు జరుగుతున్న టీ ఆర్ఎస్ ప్లీనరీకి గులాబీ చొక్కాలు ధరించి రావాలని పార్టీ అధిష్టానం ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొంత మంది ఈ నిబంధనను అతిక్రమించి తెల్లచొక్కాలు వేసుకుని హైటెక్ ప్రాంగణానికి వచ్చారు. ఇది గమనించిన టీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ (KTR) .. గులాబీ చొక్కా ధరించకుండా వచ్చిన నేతల వద్దకు వెళ్లి..గులాబీ షర్ట్ వేసుకోకుండా వచ్చిన వారికి సభా వేదికపైకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ నేతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న నేతలు అప్పటికప్పుడు గులాబీ రంగు చొక్కాలు తెప్పించుకుని ధరించారు. ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి కేటిఆర్ వద్దకు వెళ్లిన పలువురు పార్టీ నేతలు ఆయనతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఒకొక్కరి ఫోన్ లో స్వయంగా కేటిఆర్ సెల్ఫీ లు తీయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju