NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS MLA Sudheer Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ షాక్..! లీగల్ నోటీసు జారీ..! ఎందుకంటే..?

TRS MLA Sudheer Reddy: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఒక్కోసారి ప్రత్యర్ధులపై నిరాధార ఆరోపణలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రత్యర్ధులు వాటిని సీరియస్ గా తీసుకుంటుంటారు. అదే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణల కారణంగా లీగల్ నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల తెలంగాణ పీసీసీ చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి నియామకం జరిగిన విషయం తెలిసిందే.  టీ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియమితులైన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కార్యకర్తలు రాళ్లతో కొట్టాలనీ, వారి శాసనసభ్యత్వాల రద్దుకు న్యాయపోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

Congress leader manickam tagore issues legal notice to MLA Sudheer Reddy
Congress leader manickam tagore issues legal notice to MLA Sudheer Reddy

Read More: AP Finance ministry: రూ.41వేల కోట్ల లేక్కల తేడా ఆరోపణపై ఏపి ఆర్ధిక శాఖ వివరణ ఇదీ..!!

ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో విలీనం అయిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ నెల 3వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి నియామకం విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. మాణిక్యం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. తాము రాజ్యంగ పరంగానే టీఆర్ఎస్ లో విలీనమైనట్లు సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు పంపించారు మాణిక్యం ఠాగూర్. దీనిపై సుధీర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?