NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar: కొత్త గేమ్ మొద‌లుపెట్టిన ఈట‌ల‌… వ‌ర్క‌వుట్ అవుతుందా?

Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరుతున్నందున నైతికత‌కు క‌ట్టుబ‌డి ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కునేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు త‌న ఇలాకాలో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ త‌న వాద‌న‌ల‌ను వినిపిస్తున్నారు. అయితే, తాజాగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. “మీరు చట్టానికి లోబడి పని చేస్తున్నారా.. చుట్టానికి లోబడి పని చేస్తున్నారా“ అంటూ విరుచుకుప‌డ్డారు.

Read More: Eatela Rajendar: కేసీఆర్‌పై కొత్త ఆరోప‌ణ‌లు చేసిన ఈట‌ల‌

కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ గురించి…
తాను రాజీనామా చేసిన తర్వాత ప్రగతి భవన్ వీడి కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తున్నారని ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎంకు ప్రేమ పుట్టుకొస్తోందన్నారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నపుడు వైద్యం ఉచితంగా అందించాలని కోరినా.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. తాను బయటికి వచ్చిన తరవాత ఇప్పుడు సీఎం వచ్చి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టిస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే తమకు పుట్టగతులుండవని సీఎం కేసీఆర్​కు ఇప్పుడు తెలిసొచ్చిందని ఈటల విమర్శించారు.

Read More: Revanth Reddy: అప్పుడే గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్న రేవంత్‌


అవాక్క‌య్యే ప్ర‌శ్న వేసిన ఈట‌ల‌
ప్రస్తుతం హుజూరాబాద్ ​కు వస్తున్న మంత్రులు నిధులు, ఇండ్లు ఇస్తామని చెప్తున్నారని.. మరి రాష్ట్రం అంత‌టా ఎందుకు ఇవ్వరని ఈట‌ల రాజేంద‌ర్‌ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్​లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​లో మాత్రమే కట్టి ఇచ్చారని, మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు నిర్మించలేదని ఈటల ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలైనా చెప్పి గెలవాలనేదే కేసీఆర్ నైజమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని, కర్రుకాల్చి వాత పెడతారని అన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే, ధర్మం గెలుస్తుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల నుంచి తనను విడదీయలేరని పేర్కొన్నారు. సీఎం చెప్పిందే వేదం తప్ప, మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదన్నారు.

author avatar
sridhar

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!