NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Etela Rajender: బీజేపీలో చేరిక అంశంపై ఈటెల క్లారిటీ ఇది..!!

Etela Rajender: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. భూ కబ్జా ఆరోపణలతో ఈటెలను కేసీఆర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసినప్పటి నుండి ఈటెల దారి ఎటు అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటెల వివిధ పార్టీల నాయకులతో సమావేశం అవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో తన వర్గీయులతో సమావేశాలను నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

Etela Rajender comments
Etela Rajender comments

టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కెసిఆర్‌తో కలిసి పని చేసిన ఈటెల స్వతంత్రంగా రాజకీయం చేస్తే టీఆర్ఎస్ లో అసంతృప్తి వాదులు ఆయనతో కలిసి పని చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంత మేర ఉంటుంది ఇంకా స్పష్టత లేదు. అయితే ఈటెల కొత్త రాజకీయ పార్టీ పెడతారా? లేక ఏదయినా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ లో చేరతారా? అనే విషయాలపై ఈటెల ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో బీజేపీ అయనకు ఆహ్వానం పలికిందని, మంచి పదవి కూడా ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియా లో కధనాలు వచ్చాయి. బీ జే పీలో చేరవచ్చు అని ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత, హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈటెలను కలుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Read More: YS Jagan case: కౌంటర్ ధాఖలుకు చివరి అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు

 

ఈ వార్తల నేపథ్యంలో తాజాగా ఈటెల స్పందించారు. ఒక మీడియా ఛానల్ లో మాట్లాడుతూ బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తనకు మద్దతు కోరేందుకే వారిని కలిసినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ హుజూరాబాద్ నుండే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటెల తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N