Konda Visveswara Reddy: దాదాపు ఏడాది కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నేడు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయమే తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విశ్వేశ్వరరావు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో పార్టీలో చేరారు. ముందుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయిపట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు. ఆ తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా చేతుల మీదుగా ఆయనకు కాషాయ కండువా కప్పుకున్నారు.
కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ డిప్యూటి సీఎం కేవి రంగారెడ్డి మనువడు. 2013 లో కేసిఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరిన విశ్వేశ్వరరెడ్డి 2014 లో చేవెళ్ల ఎంపిగా గెలిచారు. 2018 లో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఏడాది మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత మళ్లీ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. మరో పక్క ఈటల రాజేందర్ గెలుపునకు విశ్వేశ్వరరెడ్డి కృషి చేసిన నేపథ్యంలో బీజేపీ లో చేరనున్నారంటూ వార్తలు వినబడ్డాయి. అయితే ఈ రోజు బిజేపి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…