తాము కార్పోరేటర్‌లుగా గెలిచినా తమ వార్డుల్లో పనులు చేయలేకపోతున్నామనీ, ఇంకా పాత కార్పోరేటర్‌లే అధికారాన్ని చెలాయిస్తున్నారనీ బీజెపీ కార్పోరేటర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ఎదుట రోడ్డుపై నూతనంగా ఎన్నికైన బీజెపీ కార్పోరేటర్ లు భైటాయించి నిరసన తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్న కార్పోరేటర్ లను అక్కడ నుండి తరలించారు. తొలుత బీజెపీ కార్పోరేటర్ లు అందరూ హరిత ప్లాజాలో సమావేశమైయ్యారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరి వచ్చి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇటీవలే బీజేపీ కార్పోరేటర్ లు గవర్నర్ తమిళిసైని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…