NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TS Minister Harish Rao: మంత్రి హరీష్ రావుకు తృటితో తప్పిన ప్రమాదం..!!

TS Minister Harish Rao: తెలంగాణ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసం కాగా  హరీష్ రావు డ్రైవర్, గన్ మెన్ కు గాయాలు అయ్యాయి. కారు వెనుక సీటులో హరీష్ రావు కూర్చోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది.

Harish Rao accident siddipet
Harish Rao accident siddipet

మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళుతుండగా సిద్దిపేట శివారులో రహదారిపై అడ్డంగా వచ్చిన అడవి పందులను తప్పించే క్రమంలో పైలెట్ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా షడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్ లోని మిలిగిన వాహనాలు ఒకదాని కొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, గన్ మెన్ లను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తప్పడంతో హరీష్ రావు వేరే కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ ఘటనతో దుద్దెడ వద్ద రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్.. మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju