NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Harish Rao: ఈట‌లపై కేసీఆర్ కొత్త గేమ్‌… హ‌రీశ్ రావు ఏం చేశారో తెలుసా?

Harish Rao: టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త‌న మంత్రివ‌ర్గ మాజీ స‌హ‌చ‌రుడు ఈట‌ల రాజేంద‌ర్ కేంద్రంగా కొన‌సాగిస్తున్న ఆప‌రేష‌న్‌ను పీక్స్ కు తీసుకువెళ్లార‌ని అంటున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ అనే పేరున్న త‌న మేన‌ల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావును రంగంలోకి దింపారు. దీంతో ఈటెల నియోజ‌క‌వ‌ర్గ‌మైన హుజురాబాద్ ప‌రిధిలోని కమలాపూర్ మండల నాయకులతో హ‌రీశ్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సైతం ఈ స‌మావేశంలో ఉన్నారు.

హ‌రీశ్ గేమ్ ప్లాన్

హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు స‌మావేశం సంద‌ర్భంగా ఈట‌ల‌కు షాక్ త‌గిలే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తాము తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే ఎప్పటికీ కొనసాగుతామని తెలిపారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని పేర్కొన్న నేత‌లు క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని ప్ర‌క‌టించారు.

ఆ మాట చెప్పేశారు…

కమలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అంతా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు చెప్పారు. టీఆర్ఎస్ ద్వారానే హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగుతాయ‌ని నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుంద‌ని పేర్కొన్నారు. అందుకే, తామంతా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, ఈ విషయంలో ఇతర ఎలాంటి ఆలోచనలకు తావు లేదని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో ఈట‌ల రాజేంద‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఆయ‌న‌కు ఎస‌రు పెట్టే ప్ర‌క్రియ జోరుగా సాగుతోంద‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

 

author avatar
sridhar

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!