NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Harish Rao: ర‌ఘునంద‌న్ రావు అవాక్క‌య్యేలా చేసిన హ‌రీశ్ రావు

Harish Rao: టీఆర్ఎస్ పార్టీ దూకుడు కొన‌సాగుతున్న స‌మ‌యంలో దుబ్బాక‌లో గెలుపుతో బీజేపీ నేత ర‌ఘునంద‌న్ రావు త‌న స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆయ‌న అవాక్క‌య్యేలా మంత్రి హ‌రీశ్ రావు వ్య‌వ‌హ‌రించారని అంటున్నారు. దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. తర్వాత బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు. దుబ్బాక లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి మాత్రం ఆపమని మంత్రి స్పష్టం చేశారు.

Read More: BJP: బీజేపీ ఆ విష‌యంలో కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌ట్లేదుగా!

హ‌రీశ్ రావు ఎన్ని మాట‌లు చెప్పారంటే..

దుబ్బాకలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. అంబేద్కర్ భవనం, జగ్జీవన్ రామ్ భవనంకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. “వంద పడకల ఆసుపత్రి కి ప్రహరీ గోడ కట్టిస్తాం. దళిత బంధు పథకం కొత్తగా రాలేదు.. బడ్జెట్ లోనే ప్రవేశపెట్టినం. దుబ్బాక లో ఇదే ఆర్థిక సంవత్సరంలో దళిత కుటుంబాలకు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.“ అని తెలిపారు.

Read More: KCR: ఆ కాంగ్రెస్ లీడ‌ర్ వ‌ల్లే.. ఈట‌ల‌ను బ‌య‌ట‌కు పంపించిన‌ కేసీఆర్!

3 ల‌క్ష‌ల మందికి ఆ గుడ్ న్యూస్‌…
ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మంది కి రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం అందుతున్నాయని స్పష్టం చేశారు. రెండువేల ఏడువందల కోట్ల తో రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీకి ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి పేదవారికి రేషన్ బియ్యం ఇస్తామని హరీశ్ రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణ లోనే అమలు అవుతుందని, ప్రతి పేదింటి ఆడపిల్ల పెండ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నామని గుర్తు చేశారు. సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వం.. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం అని వివరించారు. వచ్చే రెండు సంవత్సరాలలో దళిత బంధు పథకం పూర్తి చేస్తాం. కొద్ది రోజుల్లో స్వంత జాగలో ఇళ్లు కట్టించే కార్యక్రమం ఉంటుంది. రైతులు ఫామాయిల్ తోటలపై దృష్టి పెట్టాలి.“ అని సూచించారు.

author avatar
sridhar

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju