NewOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ సీఎం కేసిఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

Share

తెలంగాణ సీఎం కేసిఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సమావేశమైయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న కుమారస్వామిని కేసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. నేతలు ఇద్దరూ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గత కొద్ది నెలలుగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఇంతకు ముందు బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో భేటీ అయ్యారు.

Karnataka Ex CM Kumara Swami Meets Telangana CM KCR

 

అంతకు ముందు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలతోనూ సమావేశమైయ్యారు. కేంద్రంలోని బీజేపీ ని గద్దే దించేందుకు కలిసి రావాలని ఆయా పార్టీల నేతలకు కేసిఆర్ కోరారు. ఇదే క్రమంలో కుమార స్వామి నేడు హైదరాబాద్ చేరుకుని కేసిఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర. కొత్త జాతీయ పార్టీ. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తొంది.

Advertisements

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవికి హోరాహోరీ పోరు .. ‘చాడ’కు చెల్లు..!!


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 17th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

బ్రేకింగ్: రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలు నళిని ఆత్మహత్యాయత్నం

Vihari

బిగ్ బాస్ 4 : ఇంటిలో చివరగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే…

arun kanna