NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణకి సిబీఐ ? కేసిఆర్ కి బిగ్ పరేషాన్ ?

KCR : ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కెసిఆర్ తొలుత ఒకటి రెండు సార్లు ఎదురుదెబ్బలు తగిలినా మొండిపట్టుదలతో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తొలి సారి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన రాజకీయ చతురణతో ప్రతిపక్ష పార్టీలను కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు. తనదైన శైలిలో పరిపాలన అందించి రెండవ సారి అధికారంలోకి వచ్చారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఎదురు లేదు అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్యాయ శక్తిగా ఎదగాలని రాబోయే ఎన్నికల నాటికి అధికార లక్ష్యంగా ముందుకు సాగాలన్న తలంపుతో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది.

KCR : CBI enter into Telangana ? Big trouble for KCR ?
KCR CBI enter into Telangana Big trouble for KCR

KCR : అవినీతి వెలికితీతే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు

బండి సంజయ్ అధికార పార్టీపై దూకుడు గా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతం చేస్తుండటంతో సీఎం కెసిఆర్ ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీయే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఇటీవల విమర్శలు చేస్తున్నారు. మరో పక్క సీఎం కేసిఆర్ పైనా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. సీఎం కేసిఆర్ కోట్లాది రూపాయల అవినీతి పాల్పడటం వల్లనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని బీజెపీ నేతలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు.

KCR : బీజెపీ నేతల కీలక నిర్ణయం?

తాజాగా బండి సంజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సీఎం కేసిఆర్ అవినీతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణను కోరనున్నారని ప్రచారం జరుగుతోంది,. అదే విధంగా బీజెపీ ఎంపి ధర్మపురి అరవింద్ కూడా పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధం అవుతున్నారని అంటున్నారు. ఒక వేళ ఆయన దాఖలు చేయకపోతే సామాజిక కార్యకర్తలతో పిటిషన్ దాఖలుచేయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసిఆర్ అవినీతికి సంబంధించి సాక్షాదారాలను సైతం సేకరించి కోర్టు ముందు ఉంచాలని అనుకుంటున్నారుట. బీజేపీ ఈ విషయంలో కీలక అడుగులు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే టాక్ వినిపిస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju