KCR Govt: రైతులకు కేసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Share

KCR Govt: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తోంది. అటు నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది యాసంగి సీజ్ సంబంధించి రాష్ట్రంలో మంగళవారం నుండి రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం నిధులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

KCR Govt Rythu Bandhu amount deposit from tomorrow

 

Read More: AP Cinema: ఏపీలో కీలక పరిణామం.. మంత్రి పేర్ని నానితో రేపు డిస్ట్రిబ్యూటర్ల భేటీ

KCR Govt: రైతు బంధు ఈ సీజన్‌తో కలిపి రూ.50వేల కోట్లు

ఈ పథకం ప్రారంభం అయిన నాటి నుండి ఏడు విడతల్లో రూ.43,036,63 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సీజన్ తో కలుపుకుంటే మొత్తం 50వేల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ యాసంగి సీజన్ లో 66.61 మంది రైతులకు గాను 152.91లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. దీంట్లో 3.05 లక్షల ఎకరాలకు గాను 94వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు, ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా అరోహణ క్రమంలో నిధులు జమ చేస్తామని ప్రకటనలో వివరించారు.

 


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

28 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago