NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

KCR: కేసిఆర్ కి షాక్ – తెలంగాణ షేక్ ..! సెన్సెేషన్ సర్వే రిపోర్టు ? ఎవరికి ఎన్ని..?

KCR: తెలంగాణలో 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ విజయం సాధించింది. సెంటిమెంట్ ను రగిల్చగలిగింది. అందుకే వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఊపుతో 2023లో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నది అన్న సమాచారం. ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అందుకే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలు, రకరకాల సర్వే సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు కూడా తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ పెట్టాయి. సహజంగా ఎన్నికలు అంటే సర్వేలు ఉంటాయి. ప్రజాభిప్రాయ సేకరణలు జరుగుతుంటాయి. తాజాగా చాణిక్య సర్వే సంస్థ జిల్లాల వారిగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది వెల్లడించింది.

 

KCR shock on chanakya survey report
KCR shock on chanakya survey report

Read More: Telangana Congress: రేవంత్, కోమటిరెడ్డిలపై వీహెచ్ సంచలన కామెంట్స్..! తెలంగాణలో కాంగ్రెస్ నేతల తీరు ఇదేగా..!!

KCR: చాణిక్య సర్వే సంస్థ లెక్కలు ఇవీ

చాణిక్య సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు 2. కాంగ్రెస్ కు నాలుగు, బీజేపీకి నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 2, బీజేపీ 4, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 4, బీజేపీ 4, ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ 5. కాంగ్రెస్ 3, బీజేపీ 2, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 6, బీజేపీ 4. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 0. బీజేపీ 3, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 9, బీజేపీ 3, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 10, ఉమ్మడి వరంగల్లు జిల్లాలో టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 9, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ 3, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుస్తాయని చెప్పింది.

KCR: టీఆర్ఎస్ కి 33 స్థానాలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 5, బీజేపీ 3తో పాటు ఎంఐఎం ఏడు స్థానాలు కైవశం చేసుకుంటుందని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంఐఎంకు ఏడు. బీజేపీ 22, కాంగ్రెస్ 55, టీఆర్ఎస్ 33 స్థానాలు గెలుస్తాయని ఈ సర్వే సంస్థ లెక్కలు చెప్పింది. బీజేపీకి చెప్పిన సీట్లు ఇంచు మించుగా కరెక్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే 30 నుండి 35 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాదు ఈ మూడు జిల్లాలో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆదిలాబాద్, వరంగల్లు జిల్లాలోనూ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N