NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్‌ కు మ‌ద్ద‌తిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడ‌మే మిగిలింది

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఊహించ‌ని తీపిక‌బురు. గ‌త కొద్దికాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న దళిత బంధు పథకం విష‌యంలో ఊహించ‌ని మ‌ద్ద‌తు ద‌క్కింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సర్వే సత్యనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టి దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని సర్వే సత్యనారాయణ ప్ర‌శంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి చెప్పారు.

Read More: KCR: కేసీఆర్‌కు ఏకు మేకు అవుతున్న ద‌ళిత‌బంధు!

ద‌ళిత‌బంధుపై ప్ర‌శంస‌లు…
దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు సర్వే అన్నారు. దళిత బంధు విషయంలో రాజకీయ పార్టీలు.. రాజకీయం చేయడం మానుకోవాలని సైతం ఆయ‌న సూచించారు. దళిత వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు పరిచేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Read More: KCR: కేసీఆర్ విష‌యంలో ఈ కాంగ్రెస్ సీనియ‌ర్ లెక్కేంటో అర్థం కావ‌ట్లేద‌ట‌

సారు పార్టీ మారుతున్నారా?

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కీల‌క ప‌థకానికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ద్ద‌తు ఇచ్చిన నేప‌థ్యంలో స‌హ‌జంగానే ఆయ‌న పార్టీ మార‌నున్నారా? అన్న చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. టీఆర్ఎస్‌ పార్టీ ప‌థ‌కానికి బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప‌లుకుతున్న త‌రుణంలో స‌హ‌జంగానే స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ పార్టీ ఫిరాయింపు గురించి కామెంట్లు వినిపించ‌గా తాను ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతానని పార్టీ మారే యోచనలో లేదని స్పష్టం చేశారు.

author avatar
sridhar

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju