NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

L.Ramana: ఎల్‌.ర‌మ‌ణ…ఇక‌నైనా తేల్చెయ్‌

L.Ramana: తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌ ర‌మ‌ణ ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌. గ‌త కొద్దిరోజులుగా ఆయ‌న సొంత పార్టీ ప‌రిణామాల కంటే ఇత‌ర పార్టీల్లో చేర‌నున్నార‌నే వార్త‌ల‌తోనే ఎక్కువగా మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఎల్‌ ర‌మ‌ణ భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో క‌లిసి తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు స‌మావేశ‌మ‌య్యారు. అయితే, ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో చేర‌డంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

Read More: L.Ramana: ఎల్‌.ర‌మ‌ణ‌… రాజ‌కీయ డైల‌మానా… తెలివైనా వ్యూహ‌మా?

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో….
మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తో క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో స‌మావేశ‌మైన‌ ర‌మ‌ణ ప‌లు అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. సీఎం కేసీఆర్‌తో భేటీ స‌మ‌యంలో స‌హ‌జంగానే పార్టీ మార్పుపై చ‌ర్చ జ‌రిగి ఉంటుంది. అయితే, దీనిపై ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో రమ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపై స్ప‌ష్ట‌త ఇప్ప‌టికే రాలేదు.

Read More: KCR: ఉప ఎన్నిక‌కు అప్పుడే ఎత్తుగ‌డ‌ వేసేసిన కేసీఆర్

ర‌మ‌ణ‌…. జెండా ఎత్తేయ‌డ‌మేనా?

టీఆర్ఎస్ పార్టీలో ఎల్ ర‌మ‌ణ చేరుతార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం విదిత‌మే. ఆ ఊహాగానాల‌కు నేటితో తెర ప‌డే అవ‌కాశం ఉంది. మ‌ధ్యాహ్న‌మే కేసీఆర్‌తో ఎల్ ర‌మ‌ణ భేటీ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. అది కాస్త ఆల‌స్య‌మైంది.అయితే, ఈ భేటీ త‌ర్వాత అయినా గ‌తంలో వ‌లే సాధార‌ణ చ‌ర్చ‌లు అని ఎల్.ర‌మ‌ణ పేర్కొంటారా లేదా గులాబీ గూటికి చేరే విష‌యంలో ఆయ‌న క్లారిటీ ఇస్తారా అనే చ‌ర్చ జరుగుతోంది.

author avatar
sridhar

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?