NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila Party: షర్మిల పార్టీపై సీనియర్ కాంగ్రెస్ నేత ముధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు

YS Sharmila Party: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇటీవల వైఎస్ఆర్ టీపీ పార్టీ స్థాపించి తెలంగాణలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన నాటి నుండి షర్మిల పార్టీ వెనుక కేసిఆర్ ఉన్నారనీ కొందరు, బీజేపీ అంటూ మరి కొందరు ఇలా అనేక విమర్శలు రావడం, వాటిని ఆమె ఖండించడం కూడా జరిగింది. సీఎం కేసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్న షర్మిల. ఇదిలా ఉండగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి మధుయాష్కీ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

madhu yashki hot comments on YS Sharmila Party
madhu yashki hot comments on YS Sharmila Party

Read More: Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిర్ధార్ధ్ రెడ్డికి కీలక పదవి.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్..

నిన్న మున్న పుట్టిన పార్టీ వైఎస్ఆర్ టీపీ అని తీసిపారేశారు. ముందు షర్మిల గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు మధు యాష్కీ. ఈ హోదా, పరపతి కాంగ్రెస్ పార్టీతోనే తనకు వచ్చాయనీ, రాహుల్ గాంధీని ప్రధాని గా చూడాలన్నదే తన ఆకాంక్ష అని వైఎస్ఆర్ గతంలో అన్న మాటలను గుర్తు మధుయాష్కీ గుర్తు చేస్తూ వైఎస్ఆర్ అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడిందా లేక కాంగ్రెస్ పార్టీకే వైఎస్ఆర్ ఉపయోగపడ్డారా  అనేది షర్మిల తెలుసుకోవాలన్నారు. ఉద్దేశం మంచిది అయితే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయని కానీ వీళ్ల ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీని వెనక దెబ్బతీయాలని, వెన్నుపోటు పొడచాలన్నది అని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నప్పుడు దొంగ దెబ్బతీస్తే అది బీజేపీ పార్టీకి లాభం చేకూరుస్తుందనీ, బీజేపీ పార్టీ మద్దతు ఉంటేనే ఆమె అన్న జగన్ గారు కేసుల నుండి బయటకు రాగలుగుతారనేది జగమెరిగిన సత్యమని అన్నారు. ఉద్దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనీ బీజేపీకి లాభం చేకూర్చాలని పుట్టిన పార్టీగా మధుయాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి రాజకీయ భవిష్యత్తు సూన్యమని తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju