NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MIM Chief asaduddin: తెలంగాణ సర్కార్ కు ఎంఐఎం నేత ఓవైసీ కీలక సూచన – కేసిఆర్ స్వీకరిస్తారా..?

MIM Chief asaduddin: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కేసులు, లాక్ డౌన్ అమలుపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కానున్నది. అయితే కేసులు తగ్గుముఖం పడుతున్నందున మరి కొద్ది రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. నేటి కేబినెట్ భేటీలో కేసిఆర్ ప్రభుత్వం..కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, పంటల సాగు, ఇంటింటి జ్వర సర్వే, బ్లాక్ ఫంగస్ కేసు తదితర అంశాలపై చర్చించి  నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కేసిఆర్ సర్కార్ కు ట్విట్టర్ వేదికగా  కీలక సూచనలు చేశారు.

MIM Chief asaduddin comments on lock down
MIM Chief asaduddin comments on lock down

లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకోవద్దని ఒవైసీ కోరారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. జన సమూహాలను తగ్గించాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి కర్ప్యూ విధించాలని చెప్పారు. కోవిడ్ కేసులు ఉన్న చోట మినీ లాక్ డౌన్ పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజలు కేవలం నాలుగు గంటల లాక్ డౌన్ సడలింపు సయమంలో అన్ని పనులు చూసుకోలేరని పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా కేసులు తగ్గలేదనీ, రాష్ట్రంలో అంతకు ముందు నుంచే కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభం అయ్యిందని అన్నారు. లాక్ డౌన్ కారణంగా చిరు వ్యాపారులు, ప్రజలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Read More: Etela Jamuna: కేసిఆర్ సర్కార్ పై మాజీ మంత్రి ఈటెల సతీమణి జమున తీవ్ర వ్యాఖ్యలు..!!

అధికార యంత్రాంగం మాత్రం లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా వచ్చే నెలాఖరు వరకూ కర్ఫ్యూ, లాగ్ డౌన్ లను కొనసాగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఒవైసీ సూచనలను స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju