MP Raghu Rama: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా..!!

Share

MP Raghu Rama: వైసీపీ ఎంపి రఘురామ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు కేసులో రేపటి  సీబీఐ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదంటూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణ రాజు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపింది.

MP Raghu Rama: judgement on ap cm jagan bail cancellation petition will be announced tomorrow
MP Raghu Rama: judgement on ap cm jagan bail cancellation petition will be announced tomorrow

జగన్ మీడియా తప్పుడు ప్రచారంతో తీర్పు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. నిస్పాక్షికమైన తీర్పు కోసం కేసును మరో బెంచ్ కి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ లో కోరారు. సీబీఐ కోర్టు రేపు తీర్పు వెలువరించనున్నందున ఆ కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ మరో బెంచ్ కి కేసును మార్చాలని కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.


Share

Related posts

బండి సంజయ్ తీరు పవన్ కు నచ్చలేదా ??

Special Bureau

ఏ ఎన్ యు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత

somaraju sharma

KCR: కేసీఆర్ విష‌యంలో ఈ కాంగ్రెస్ సీనియ‌ర్ లెక్కేంటో అర్థం కావ‌ట్లేద‌ట‌

sridhar