NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో మందకొడిగా సాగుతున్న పోలింగ్ .. అధికారుల తీరుపై పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకూ 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో, మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు క్యూలైన్ల్ లో నిరీక్షిస్తున్నారు. రెండు బూత్ లలోనే ఈవీఎంలు మొరాయించాయనీ, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. చెకింగ్ పాయింట్స్ వద్ద లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Munugode Bypoll

Munugode Bypoll: ఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ధర్నా .. మునుగోడు బయలుదేరిన బండి సంజయ్ అరెస్టు

కాగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. స్థానికేతరులు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ బీజేపీ నేతలు చండూరు మండల కేంద్రంలో ఆందోళనకు దిగగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Munugode Bypoll

 

పుట్టపాకలో నాన్ లోకల్స్ ఉండటాన్ని అబ్జర్వర్ గుర్తించారు. నగదు, ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లు వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుంటున్నారు.

Breaking: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. ఏ కేసులో అంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N