NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Hyderabad : హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్.. మొన్న డబల్ డెక్కర్ బస్, ఇప్పుడు కొత్తగా.. !!

Hyderabad : హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్.. మొన్న డబల్ డెక్కర్ బస్, ఇప్పుడు కొత్తగా.. !!

 

 

One More Good news for hyderabadis
One More Good news for hyderabadis

Hyderabad : దేశ స్థాయిలో మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరానికి మంచి గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తర్వాత దేశానికి రాజధాని లుక్కు కలిగిన నగరం హైదరాబాద్ అని చాలామంది చెబుతారు. అందువల్లే గతంలో అంతర్జాతీయ స్థాయిలో డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ బిజినెస్ సమావేశాలు జరిగాయని చెబుతారు. అంత పేరుగాంచిన ఈ మహానగరంలో తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ డెక్కర్ బస్ మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే త్వరలో బోయింగ్ విమానం తయారీ సంస్థ ఇక్కడ ఓపెనింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ క‌ల సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. విమానాలకు సంబంధించిన విడి భాగాలను తయారుచేసే ఈ సంస్థ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో కలసి పని చేయడానికి రెడీ అయింది. హైదరాబాద్ లో ఈ సంస్థ తన కార్యకలాపాలు మొదలు పెట్టడానికి రెడీ అవటంతో.. త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా విమానం విడిభాగాల ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విమానానికి సంబంధించి విడి విభాగాలలో వెర్టిక‌ల్ స్టెబిలైజ‌ర్‌ అనగా విమానం యొక్క పై భాగంలో అమర్చే పార్ట్ హైదరాబాదులో స్థాపించి బోయింగ్ సంస్థలో తయారు కానుందట. విమానాల్లో అత్యంత కీల‌క‌మైన భాగాల్లో ఈ వెర్టిక‌ల్ స్టెబిలైజ‌ర్ కూడా ఒక‌టి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి కొత్త లుక్ హైదరాబాద్ కి రానున్నట్లు తెలుస్తోంది. 

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju