తెలంగాణ‌ న్యూస్

బ్రేకింగ్: వరంగల్ ఎంజీఎంలో దారుణం .. ఆపరేషన్ వికటించి 8 ఏళ్ల బాలుడు మృతి

Share

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి చేతికి బోన్ సర్జరీ చేస్తుండగా మృతి చెందాడు. అయితే అనస్తీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లనే చనిపోయాడని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Warangal MGM 8 Years Boy died,

 

ఆసుపత్రిలో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలుడి తరపు బంధువులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆసుపత్రికి పోలీసులు చేరుకున్నారు. మృతుడి బంధువులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విచారణ జరుపుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందాడని బంధువులు రోధిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం జగన్ సంకల్పాన్ని ప్రశంసించిన లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ


Share

Related posts

Corona: చైనా సంచ‌ల‌న వార్నింగ్‌… క‌రోనాను ప్ర‌పంచానికి అంటించిందే కాకుండా…

sridhar

జనసేన ఎంపి అభ్యర్థి ఎస్‌పివై రెడ్డికి అస్వస్థత

somaraju sharma

Anushka shetty : అనుష్క శెట్టి తో యంగ్ హీరో.. లేటెస్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్వీటీ..?

GRK