RTC: రేపటి నుండి ఏపికి టీఎస్ ఆర్టీసీ సర్వీసులు
RTC Bus Service: తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. రేపటి నుండి ఏపికి బస్సులు నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపిలో లాక్...