తెలంగాణ‌ న్యూస్

బ్రేకింగ్: హైదరాబాద్ రామనంతపూర్ కళాశాలలో దారుణం .. విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం

Share

హైదరాబాద్ రామనంతపూర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ గదిలోనే ఓ విద్యార్ధిని వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. నిప్పు అంటించుకున్న ఆ విద్యార్ధిని .. ప్రిన్సిపాల్ ను పట్టుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్ధిని, ప్రిన్సిపాల్ ను కళాశాల యాజమాన్యం గాందీ ఆసుపత్రికి తరలించారు.

ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,


Share

Related posts

కాపులు ఓట్లు, కాపులు ఓట్లు, కాపులు ఓట్లు వీటి కోసం పడిచస్తున్న నాయకులు..!!

sekhar

YS Jagan: పెద్ద ప్రమాదాన్నే పసిగట్టిన సీఎం జగన్!ఆదిలోనే ఆ నిప్పును ఆర్పే అద్భుత స్ట్రాటజీ!!

Yandamuri

MP Kesineni Nani: చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్..! ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి మరో నేతను ఎతుక్కోవాల్సిందేగా..?

somaraju sharma