Amit Shah: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్రీడా ప్రతిభను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. శనివారం హైదరాబాద్ లో అమిత్ షాను పీవీ సింధు కలిశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి అమిత్ షా హైదరాబాద్ విచ్చేశారు.
Advertisements
ఈ సందర్భంగా అమిత్ షా ను పీవీ సింధు మర్యాదపూరంగా కలిశారు. ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు. సింధు క్రీడా ప్రతిభను చూసి దేశం గర్విస్తొందని అన్నారు. ఆమె నిబద్దత, కృషి అంకితభావం యువతరానికి స్పూర్తి అని అమిత్ షా కొనియాడారు.
Advertisements
Pawan Kalyan: టీడీపీతో పొత్తు పెట్టుకున్నా జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమేనన్న పవన్ కళ్యాణ్
Advertisements