NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

భారీ వర్షాల ఎఫెక్ట్ .. తెలంగాణలో మూడు రోజులు విద్యాసంస్థలు బంద్

తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదివారం వర్షాల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనగా, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో మూడు రోజుల పాటు విద్యాసంస్థల పాటు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమ, మంగళ, బుధవారం వరకూ వరకూ పాఠశాలకు సెలవు ఇచ్చారు. గురువారం నుండి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

 

శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో నిరసనకారుల హాల్ చల్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసిఆర్.. వరదల్లో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్ లను సిద్దం చేశారు. రేపు జరగాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ల సమావేశంతో పాటు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని సీఎం కేసిఆర్ సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju