తెలంగాణ‌ న్యూస్

Rajya Sabha By election: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

Share

Rajya Sabha By election: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేష్ విడుదల అయ్యింది. నేటి నుండి ఈ నెల 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. 30న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Rajya Sabha By election 2022 notification released
Rajya Sabha By election 2022 notification released

బండ ప్రకాష్ ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓంబిల్లా ఆమోదించడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.


Share

Related posts

పవన్ పాలిటిక్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!!

sekhar

Blood Pressure: ఇది ఒక్కటి తింటే రక్తపోటు జన్మలో రాదట.! డాక్టర్లే చెబుతున్నారు..!!

bharani jella

‘ డీల్ చెయ్యలేకపోతున్నాడు ‘ ఆ మంత్రి మీద జగన్ ఫీలింగ్ ఇదే ??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar