NewsOrbit
Featured తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy : వాళ్ళిద్దరూ సీక్రెట్ స్నేహితులు అంటూ బాంబు పేల్చే కామెంట్ చేసిన రేవంత్..!!

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  TRS నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి .. bjp బీజేపీ పై అదే విధంగా కేసీఆర్ పై కీలక కామెంట్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతను కిషన్ రెడ్డి కి అప్పగించడం వెనకాల బీజేపీ సరికొత్త ఎత్తుగడ వేసిందని పేర్కొన్నారు. మేటర్ లోకి వెళ్తే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ ఖర్చులు మొత్తం కెసిఆర్ భావిస్తున్నట్లు అందుకోసమే కిషన్ రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పగించినట్లు..రాజకీయాలలో సీక్రెట్ స్నేహితులు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ముక్క తమిళ అక్షరాన్ని కిషన్ రెడ్డిని నియమించడం కారణం ఇదే అని పేర్కొన్నారు.

Revanth-reddy comments

Revanth-reddy comments

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ కనుసన్నల్లో నడిచే ఇంటిలిజెన్స్ వర్గాలను కూడా తమిళనాడు రాష్ట్రానికి పంపుతున్నట్లు రేవంత్ ఆరోపణలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఎగిరెగిరి పడే బండి సంజయ్, అరవింద్ ఆటలో అరటి పండ్లు అంటూ, మోడీ కేసీఆర్ తెర వెనకాల ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుని రాజకీయాలు చేస్తున్నట్లు కీలక కామెంట్ చేశారు. మరి రేవంతు చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ బీజేపీ మరియు టిఆర్ఎస్ పార్టీల నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో బిజెపి పార్టీ చాలా వరకు సినీ గ్లామర్ బ్యాక్ గ్రౌండ్ ఉండే వారిని పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

రజనీకాంత్ వెనకడుగు వేయడంతో మొన్నటి వరకు ఒకలా ఉన్న తమిళ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రజనీకాంత్ కూడా ఏ పార్టీకి మద్దతిచ్చే రీతిలో కనబడటం లేదు. మరోపక్క డీఎంకే పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. బిజెపి పొత్తుల తోనే అరవ రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్నట్లు సమాచారం

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju