NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth reddy: రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మ‌స్య ఏంటో తెలుసా?

Revanth reddy: తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి ఊహించ‌ని స‌మ‌స్య‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? కీల‌క‌మైన స‌మ‌యంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియ‌ని రీతిలో స‌త‌మ‌తం అవుతున్నారా? అన్న ప్ర‌శ్న తెర‌మీద‌కు వ‌స్తోంది. దీనికి కార‌ణం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్‌ ఉపఎన్నిక. ఈ ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం.

 

Read More: KCR: కేసీఆర్‌ కు మ‌ద్ద‌తిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడ‌మే మిగిలింది

Huzurabad By Election: High Rate of Votes

హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో…
హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని వదిలి కమలదళంలో చేరి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఈటల రాజేందర్‌… పాదయాత్ర తో ఇప్పటికే నియోజక వర్గం అంతా చుట్టేశారు. సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి దక్కించుకోడానికి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, విద్యార్ధి నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ సత్తా చాటాలని చూస్తోంది. అయితే, ఆచ‌ర‌ణ‌లో అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి.

Read more: KCR: కేసీఆర్‌ కు మ‌ద్ద‌తిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడ‌మే మిగిలింది

వేట మొద‌లైంది…

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న మొదటి ఉపఎన్నిక కావడంతో ఎలాగైనా ఆ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అంతా బాగానే ఉన్నా.. ఉప ఎన్నికల్లో నిల్చునే అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీకి సవాలుగా మారింది. అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జనలు పడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో సామాజిక వర్గం, పార్టీ కోసం పని చేసే వ్యక్తి కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాల దృష్ట్యా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీ అభ్య‌ర్థుల‌ను బరిలో దింపగా ఎస్సీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్నందున ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని నిల‌బెట్టాల‌ని హస్తం నేతలు యోచిస్తున్నారు. కరీంన‌గ‌ర్ డీసీసీ అధ్య‌క్షుడు క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, ప‌ర‌కాల మాజీ ఎమ్మెల్యే దమ్మాటి సాంబ‌య్యల పేర్ల‌ను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!