29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ ఇన్ చార్జి పోలీస్ బాస్ గా అంజనీ కుమార్… భారీగా ఐపీఎస్ ల బదిలీలు

Share

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల (డిసెంబర్) 31వ తేదీ పదవీ విరమణ కానుండటంతో పలు బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీ కుమార్ నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Anjani Kumar

సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్ నియమితులైయ్యారు. ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్, హోంశాఖ కార్యదర్శిగా జితేందర్ నియమితులైయ్యారు.

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్…ఏపీ సీఎంఓ అచ్చుతప్పును ఎత్తిచూపిన నెటిజన్ లు


Share

Related posts

Harihara veeramallu : హరిహర వీరమల్లు.. చార్మినార్ సెట్‌లో ప్రత్యక్ష్యమైన పవర్ స్టార్..!

GRK

తిరుపతిలో పోటీ చేయాలన్న పవన్ కల్యాణ్ కోరిక తీరేనా?బిజెపి ఆ సీటును త్యాగం చేసేనా?

Yandamuri

Raisins benefits: తిన్న తరవాత ఆహారం అరగడం లేదా? ఇదొక్కటి తినండి వెంటనే అరుగుతుంది !

bharani jella