NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TS Ministers: ఉత్తమ్, భట్టిలకు కీలక శాఖలు .. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..?

TS Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలు అయిన హోమ్, రెవెన్యూ శాఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కు కేటాయించారని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం వీరికి ఈ శాఖలు కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ, ఉప ముఖమంత్రి భట్టి విక్రమార్కకు రెవెన్యూ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మున్సిపల్ శాఖ, డి శ్రీధర్ బాబుకు ఆర్ధిక శాఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నీటి పారుదల శాఖ, కొండా సురేఖకు మహిళా సంక్షేమ శాఖ, దామోదర రాజనర్శింహ కు వైద్య ఆరోగ్య శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాల శాఖ, పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమ శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు,భవనాల శాఖ మంత్రిత్వ శాఖలను కేటాయించారని అంటున్నారు.

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ కి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju