Subscribe for notification

Governor Tamilisai: కేసిఆర్ ప్రభుత్వంపై మరో మారు గవర్నర్ తమిళి సై సంచలన కామెంట్స్..ఇప్పుడేమన్నారంటే..

Share

Governor Tamilisai: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ పై పరోక్షంగా గవర్నర్ తమిళి సై విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలూ చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్వహించిన మహిళా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల నేతలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రజాదర్బార్ కు హజరైయ్యారు. కొందరు మహిళలు ఇటీవల జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో గవర్నర్ తమిళి సై ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ గ్యాంగ్ రేప్ ఘటనపై తనకు ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం సీఎస్, డీజీపీలను గవర్నర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక అందకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని ఆరోపించారు తమిళి సై. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Telangana Governor Tamilisai Sensational Comments again On Kcr Govt

Governor Tamilisai: నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు

తెలంగాణ ప్రజల కోసం తాను పని చేస్తున్నాననీ, ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటాననీ, తనను ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు గవర్నర్ తమిళిసై. వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే తన గుండె రగిలిపోతుందన్నారు. మహిళలను ఆదుకోవడానికి తాను ఎప్పుడూ బలంగా ఉంటానన్నారు. మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. రాజ్ భవన్ కు వచ్చే వినతులు అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. మహిళా దర్బార్ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదనీ, భవిష్యత్తులోనూ మహిళా దర్బార్ కొనసాగుతుందని చెప్పారు. మహిళల గెలుపును ఎవరూ ఆపలేరని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు.


Share
somaraju sharma

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

28 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

44 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago