Telangana News: తెలంగాణలో ఉపాధ్యాయులకు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సర్కార్

Share

Telangana News: తెలంగాణలో ఉపాధ్యాయ వర్గాలకు బిగ్ షాక్ ఇచ్చేలా పాఠశాలల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ తాజా ఉత్తర్వులతో ఉపాధ్యాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తొంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేసుకోవాలన్నా, విక్రయించాలన్నా అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కార్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 8న వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.

Telangana govt key orders on teachers

నల్లగొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు జావీద్, అతని సోదరుడు మధ్య భూ వివాదం నెలకొంది. ఇరువురు కూడా పెద్ద ఎత్తున పలుగుబడి ఉపయోగించి రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకూ ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో దాని ఆధారంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాాచారం.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆదేశాలు గతంలోనూ ఉన్నప్పటికీ తాజాగా ప్రతి ఏటా సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఎవరో ఒకరిద్దరు ఉపాధ్యాయులు చేసిన తప్పులకు అందరిని అనుమానిస్తూ ఈ విధంగా ఆదేశాలు చేయడం కరెక్ట్ కాదని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

46 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

50 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago