NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Govt: విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ సర్కార్

Telangana Govt: ప్రతి ఏటా వేసవిలో విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒంటి పూట బడులకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోంది. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పాఠశాల విద్యార్ధుల సంక్షేమం కోసం ఒంటి పూట బడులకు నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Telangana Govt orders hafl day schools from 16th
Telangana Govt orders hafl day schools from 16th

Read More: KCR: ఊహించని వ్యక్తి నుండి కెసిఆర్ కు ట్వీట్..!!

Telangana Govt: 16వ తేదీ నుండి ఒంటి పూట బడులు

ఈ నెల 16వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.


కాగా తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మే 20వ తేదీన ముగియనున్నాయి. అదే రోజు పాఠశాలలకు చివరి పనిదినం కానుంది. జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది.

.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju