NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా..ఎందుకంటే..?

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు తెలియజేసింది. అయితే మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు.

high court gave green signal to demolish telangana secretariat
high court

 

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ పక్క ఆందోళనలు చేస్తూనే మరో పక్క న్యాయపరంగా పోరాటానికి సిద్దమైయ్యారు రైతులు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన రీక్రియేషన్ మ్యాప్ ను రైతుల తరపు న్యాయవాది సృజన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, కౌంటర్ దాఖలునకు ప్రభుత్వం తరపున అడ్వొకేటే జనరల్ సమయం కావాలని కోరారు. దీంతో బుధవారం వరకూ హైకోర్టు సమయం ఇచ్చింది. అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్దమైన మాజీ ఎంపీ పొంగులేటి.. సంక్రాంతి తర్వాత బీజేపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N