KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

Share

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ ప్రశ్నకు సమాధానం ఉందా..? అని ప్రశ్నించారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా కేటిఆర్ సంధించిన ఈ ప్రశ్న సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాన మంత్రి మోడీకి ఇంతకు ముందే పలు అంశాలపై సీఎం కేసిఆర్ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో మస్ట్ ఆన్సర్ మోడీ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్ లు వందలాది మంది ప్రశ్నిస్తున్నారు. మోడీ మస్ట్ ఆన్సర్ (#Modi Must Answer) హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు మోడీని ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు.

Telangana Minister KTR Tweet On Modi

Read More: BJP Meeting: అమిత్ షా ప్రసంగానికి భిన్నంగా కేసిఆర్ పేరు ఎత్తకుండా మోడీ ప్రసంగం..ఇవీ హైలెట్ పాయింట్స్

 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గత అధ్యక్షులకు భిన్నంగా కేసిఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నిత్యం విమర్శలు, ప్రతి విమర్శల యుద్దం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ రగడ జరిగింది. కేసిఆర్ ఏకంగా కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించాలన్న భావనతో జాతీయ పార్టీ ఏర్పాటునకే సిద్దమైయ్యారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

46 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago